ఏలూరిపాటి అనంతరామయ్య గారి పరిచయం వారి “పద్యాలతోరణం” కార్యక్రమంతోనే. ఆ కార్యక్రమంలో ఆయన చూపించే అమోఘమైన ధారణా శక్తి, పద్య సాహిత్యం మీద ఆయనకు ఉన్న పట్టు చూసి తీరవలిసిందే.
ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య
ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య ప్రవచించిన శ్రీ మహాభారత ధారా వాహికకు స్వాగతం. భాగ్యనగరిలోని కొందరు మిత్రుల కోరిక పై చేసిన సంక్షిప్త ప్రసంగాలివి. అందుబాటులో ఉన్న ధ్వని ముద్రిత ప్రతులు భీమునికి వజ్రదేహ సంప్రాప్తితో మొదలు అవుతున్నాయి. వీటిని ఈ క్రింది అంతర్జాల అనుసంధానం ద్వారా ఆస్వాదించమని కోరుతున్నాము.
http://anantasahiti.org/smbpravach001.htm
– ఏలూరిపాటి
తరువాయి భాగం రేపు ఇదేచోట
Leave a Reply